పొలమారితే పులకరింతనుకోకు!
చిరుగాలివై చిలిపిగా గిల్లమాకు..
మెలికలు తిరిగితే గిలిగింతనుకోకు!
గడియకోసారి గుండెను గుచ్చకు..
తనువు తిమ్మిరెక్కితే తిక్కనుకోకు!
తుంటరి తుమ్మెదవై జడిపించమాకు..
తృళ్ళిపడి తుమ్మితే శకునమనుకోకు!
కంటికెదురుగ కనపడక కలలోకిరాకు..
కస్సుబుస్సులాడితే కలవరింతనుకోకు!
వేళకానివేళ వెనకమాటుగా హత్తుకోకు..
వెక్కిళ్ళు ఎందుకంటూ వెక్కిరించమాకు!
మనసుదోచి ముగిసెనని సంబరపడిపోకు..
మరుపన్నది మనిషికి వరమని మరువకు!
థ్యాంక్యూ పద్మార్పితగారు..ఈ ఆదివారం ఆటవిడుపు కవిత చెప్పి అలరించారు.
ReplyDeleteకవిత చిన్ని పదాలతో హాయిగా సాగింది, మిమ్మల్ని మరీ విసిగిస్తున్నాను కదా!
చిత్రంలోని అమ్మాయి మన కోవకి చెందిందే అనడంలో సందేహం లేదు.. ఏమంటారు :-)
Aakanksha gaaru Mana Kova Annaaru Paalakovaanaa..?? :-) Urike Saradaaki Antunnaa kaani.. ! Emanukomaakandi.
Deleteఆమెలో దాగింది నీవేగా :-)
Deleteపాలకోవా జిలేబీ అంటూ ఎప్పుడూ తిండి ధ్యాసేనా చెప్పండి మనిసన్నాక కాస్త కలా పోషన ఉండాలి...అందుకే నాకోవలో ఆ బొమ్మ అన్నమాట :-) Sridhar Bukya Smile Please :-)
Deleteఆకాంక్ష గారు, నాకు మమకారం తెలుసు ప్రతీ"కారం" తెలీదు
Deleteమాటలోని తీయదనమే తెలుసు మాటను "తీయ"డం తెలీదు
పిలిస్తే పలికే పిలుపులు తెలుసు చింత చివురు "పులుపు" తెలీదు
కాకరకాయ చేదు తెలుసు మనషుల మధ్య "చెడు" చేయటం తెలీదు
"లడ్డూ" అంటే మహా ప్రీతి "జిలేబి" "పాలకోవ"లంటే ఎక్కువ ఇష్టంలేదు
"జీడి పప్పు పాయసం" "చక్కరపొంగలి" "బొబ్బట్లు" "పోలిపుర్ణం బూరెలు" "చంద్రకళ" చాల ఇష్టం.
తీపి కంటే బంధాలలో తీయదనం స్నేహంలో మాధుర్యం భలే ఇష్టం.
"తినగా తినగా వేముగూడ తీయగానుండు" "మేలైన బంధము కంటే ఇంకేది సాటిరాదు"
P.S.: బంధాల గురించి చిట్టి కవిత మీ వ్యాఖ్య వల్ల వచ్చినందుకు మీకు కృతఙ్ఞతలు అభిలాషిణి ఆకాంక్ష గారు. నాకు తిండి ధ్యాస ఎక్కువ ఉండదండి. ఆకలైతే తప్ప.
పాలకోవా అని పలకరిస్తేనే పసందైన నోరూరించే ఇన్ని మిఠాయిలు పంచారా కవితలో :-) నేను మాత్రం పిచ్చ తిండిపోతుని :-)
Deleteఏదైతేనేం లెండి ఆకాంక్ష గారు. ఆరోగ్యంగా ఉంటె అదే పదివేలు లేకపోతె ఇన్ని స్వీట్స్ ఉన్నా తినబుద్దెయదు :-) థ్యాంక్ యు.
Deleteతుంటరి తుమ్మెదవై జడిపించమాకు..
ReplyDeleteతృళ్ళిపడి తుమ్మితే శకునమనుకోకు!
ఎంతో బాగుంది పద్మగారు.
మీ చిలకల జంటకి సొంతం ఈ పలుకులు.
Deleteహమ్మయ్య !
ReplyDeleteమా ఎదురుచూపులకు ఫలితం దక్కింది.
హావభావాల్లో దాగిన ఆంతర్యాన్ని ఇలా వ్యక్తీకరించడం మీకే సాధ్యం.
సింపుల్ అండ్ వండ్రఫుల్ పోయెం విత్ బ్యూటిఫుల్ పైంటింగ్ మేడం.
మీ అభిమానమేగా రాయిస్తుంది నాతో
Deleteహావభావిష్కరణ బాగుంది పద్మార్పితగారు. చిత్రంలో సుందరి బాగుంది
ReplyDeleteపచ్చరంగు బొమ్మ మీకే.:-)
Deleteచేయకు అని పైకి అన్నా లోలోపల చేస్తే బాగుంటుంది అనే భావం మీ కవితలో
ReplyDeleteమీ ఫీల్ ఇది కదా యోహంత్ :-)
Deleteమరిచి పోవడం సాధ్యమా? మరిచి పోయామనుకోవడం భ్రమే.. కాదంటారా?
ReplyDeleteఅనుకుంటే సాధించలేనిది ఉందా :-)
Deleteబాగుంది పద్మా...దురద, గోకుడు, తుమ్మడం, చీదడం మరిచిపోయావేం :-)
ReplyDeleteవాటి గురించి రాస్తే రోగాలు అంటారేమో అని :-)
Deletephotos mast hai. kaha se paatheho
ReplyDeletepayal mai hoon...dhoom machaavo :-)
Deleteనయని మాటే నాదీను.:-)
Deleteఈ పాయల్ గారు ఏమిటండీ, తన వ్యాఖ్యలు హిందీ లో వ్రాస్తారు, తనకి ఈ తెలుగు కవితలు అర్ధమవుతున్నాయనుకుందామా? అర్ధమయితే మరి వ్యాఖ్యలు కూడా తెలుగులోనే వ్రాయచ్చుగా? అప్పుడప్పుడంటే సరే అనుకోవచ్చు గాని ప్రతిసారీ హిందీలోనే వ్రాస్తే ఎలాగా అదీ తెలుగు బ్లాగులో?
ReplyDeleteShe is North Indian. పాయల్ హిందీలో మంచి కవయిత్రి. తనకి తాను తెలుగు పై ఇష్టంతో కావాలని పద్మార్పితగారి కవితలు అడిగి తెలుసుకుని చదివిచున్నారు. నేను మొదట్లో పద్మగారి తెలుగు SMS 2008 చదివి చాలా నచ్చి ఆవిడకి మెయిల్ చేస్తే మాకోసం ఇంగ్లీష్ లో రాసి పంపేవారు తెలుగు చిన్ని చిన్ని కవితల్ని. మొదట్లో ఆమెకి నేను హిందీలోనే మెసేజ్ చెసె వాడిని. క్రమముగ తెలుగు అలవాటైంది. ఆమె అప్పుడు ప్రోత్సాహం నేను ఇప్పుడు తెలుగులో కవితలు రచించడానికి. ఎప్పుడు ఏం అడిగినా ఓపిగ్గా చెప్పి సరిచెయిస్తారు. పాయల్ కూడా అలా నేర్చుకోవాలని అంటే మేమె చెప్పాము ఇలా మెల్లిగా రాయడం వస్తుంది చదివి అర్థం చెసుకోమని.even my telugu is also not that much correct.
Deleteproceed payal & yohath we all are with to encourage and to enjoy your telugu writings
DeleteAnon...i think you got it.
DeleteYohanth...Don't be emotional.
నాలో నేను....thanks for supporting.
Payal...We all are with you.
sorry Anonji....i can read and understand telugu but i can't write . within short period i will. until then you bear my hindi.
ReplyDeleteThen, kindly place your comments in English. That would be better.
DeletePayal within short period you will. I think you gone through with my mail.Don't feel for anything. Your are a very good poetess and I am one of your fan. Keep on writing.
Deleteపాయల్ గారూ,
Deleteఈ బ్లాగ్ ఓనర్ చేసిన "Anon....... I think you got it." అనే కామెంటుకి నేను స్పందించదలుచుకోలేదు.
కాని ఒక సంగతి చెప్పదలుచుకున్నాను. (మీరు తెలుగు చదవగలుగుతున్నారు గాబట్టి వ్రాయగలరు కూడా అనుకుని) మీ హిందీ వ్యాఖ్యల గురించి నేను వ్రాసిన వ్యాఖ్యకి మీరు ఇచ్చిన జవాబు ఎంతో ఒద్దికగాను, చాలా సంస్కారవంతంగానూ ఉంది. తెలుగు వ్రాయటం కూడా నేర్చుకోవాలనే మీ పట్టుదల, శ్రమ తప్పక ఫలితాన్నిస్తాయి.
నమస్తె...దన్యవాదము Anon...this is my first word i started to type in telugu
Deleteబాగుంది పాయల్ గారూ, శుభారంభం.
Deleteమీరు వ్రాసిన రెండు పదాల్లో చిన్న తప్పులున్నాయి, సరిజేసుకోవాలి.
మీ ప్రయత్నానికి నా అభినందనలు.
పోలమారితే జ్ఞాపకాల దొంతరల మాటున నీ నవ్వులు
ReplyDeleteచెదిరిపోని చిరునవ్వు వసివాడని పువ్వులు
వింత ఏమిటంటే వెన్నెల రాగం లో చంద్రుడు
కన్నాయి తో రెద మ కేలుజేనజ్ కు లక్నాకేచికో పద్మ గారు
వ్యక్తి కారణాలు వ్యక్తీకరించే రణగొణ ధ్వనులు
కీచు మని వినిపించే సవ్వడి తట్టిలేపే చిరు వేకువలో
పైన వ్రాసిన మూడు లైన్స్ అర్థమయ్యాయి....మరి క్రింది మూడు లైన్స్ మర్మమేమి మహానుభావా :-)
Deleteమీరు వ్యక్తీకరించారా మమ్మల్ని వ్యక్తపరచమన్నారా
ReplyDeleteమీ భావాలని మీరు వ్యక్తీకరించమనే :-)
Deleteyour expressions are like----shooted with loaded gun.
ReplyDeleteమీ తుపాకీ భాష బాగుంది :-)
Deleteతరచి చూస్తే లోతట్టు భావం సూటిగా చెప్పకపోయినా ఘాటుగా నాటుకున్నట్లు చెప్పారు. బహుబాగు
ReplyDeleteనాటుకున్నట్లేకదా :-)
Deleteపిక్స్ తో పిచ్చెక్కిస్తారు
ReplyDeleteకవితలతో కిక్ ఎక్కిస్తారు
కమెంట్ రిప్లైస్ తో కుమ్ముతారు
కాంగా ఉందామంటే ఉండనివ్వరు
వామ్మో వ్యాఖ్యలతో అదరగొట్టేస్తున్నారు :-)
Deleteఅది చేయొద్దు ఇది చేయొద్దు అంటే చేయడానికి ఇంకేం మిగులుతాయని :-)
ReplyDeleteమీకంటూ కొన్ని మిగిలి ఉంటాయిగా మహీ :-)
Deleteమరుపన్నది మనిషికి వరమని మరువకు!
ReplyDeleteప్రేమించిన వ్యక్తిని మరువడం సాధ్యం అంటారా?
సాధ్యం కానిదంటూ లేదు.
Deleteతడవకోమారు తలపుకు వస్తున్నప్పుడు
ReplyDeleteగడియకోసారి గుండెను గుచ్చుతున్నప్పుడు
వేళ కాని వేళ వెనుకమాటుగా హత్తుకుంటున్నప్పుడు...
ఇంకా ఏం తక్కువైందని మర్చిపోతారు? అసలెందుకు మరచిపోవాలి?
మగువలతో ఇదో తంటా.
వలచి చెప్పేటందుకు సిగ్గు. సిగ్గు విడచి చెప్పేటందుకు అహం. అలాగని వదిలేస్తే బాధపడుతూ ఆ బాధకు కారణం నువ్వేనంటూ నిష్టూరం.
అయినా చిత్రంలోని ఆ ఫోజు చూశాక ఎవడన్నా మరచిపోయేదాకా తెచ్చుకుంటాడా?
ఈ మాత్రం సెల్ఫ్ అనలైజ్ అవసరమే...ఇంతకీ ఎంతమంది మగువల మనసు చదివారో :-) చిత్రాల సీన్ చూసే మతిచెడితే ఎలా చెప్పండి :-)
Deleteilaa evaroo raayaleru maapadma tappa.
ReplyDeletenaakaite assalu saadyam kaadu
Meeru Raase Kavitalu Samaajika Spruha to Samakaaleena Vishayaala gurichi Raastaaru Meeraajammi.. Atuvanti Sahetuka kavitalu spoorthini reketistaayi kaadantaaraa.. :) Mee Baatalone Andarunu.. Sadaa mee Aasissulu korukuntu..
Deleteమీరాజ్ గారు అభిమానంతో అలా అంటారే కానీ మీలా నేను రాయలేనుగా.
Deleteశ్రీధర్ గారు మీతో నేను ఏకీభవిస్తున్నాను.
మరిచిపోవడం కష్టం
ReplyDeleteకొట్టినట్లు ఖండించకండి :-)
Deleteబాగుంది...మరిపించి మురిపించడంతోనే అయిపోదు. ఆ ప్రేమని నిలబెట్టుకోవాలని నీదైన రీతిలో చెప్పావు-హరినాధ్
ReplyDelete:-) _/\_
Deleteఇలా చేయకు అలా చేయకు అని ఆర్డలేంటండి ? తప్పు కదూ.... :-))
ReplyDeleteఆర్డర్ వేసినంతనే ఆగిపోయేవారు లేరని ఇలా అక్షరాలతో ఆర్డరింగ్ అంతే :-)
Deleteనాకు ప్రేమ కవితలకి సామెతలు తట్టక తచ్చాడుతున్నా....ఎవరైనా షాయపడగలరు.:-) లేనిచో ఈ కవితకి నో కమెంట్స్ :-)
ReplyDeleteసొంత సామెతలు పుట్టించండి నయనిగారు....కాదనేవారు ఎవరు చెప్పండి :-)
DeleteNidra raaka talagadatho kusti padutunte ..
ReplyDeleteMee kavitalu vennela palakarinchayi..
epudu padukundam ante vennela digade..
udayaminaa ushaakiranalu ..ee padma pawanaalanu maripistayemo chudali.:)
Welcome to my blog. bahushaa udayapu suryakiranalu padma pawanaalani maripinchayanukuntanu. :-) thanks for viewing my blog.
Deleteతడవతడవకూ పులకరింత నీ తలపనుకోకు అంటూనే
ReplyDeleteచిరుగాలి చిలిపి గిలిగింత లా .... ఒక చక్కని కవిత
అభినందనలు పద్మప్రీయా జీ! శుభసాయంత్రం!!
ధన్యవాదాలండి మీ స్పందనలకు.
DeleteEXCELLENT EXPRESSIONS
ReplyDeleteమనసుదోచిన కవితాలహరి.
ReplyDeleteధన్యురాలను రాధగారు
Delete