ప్రేమిద్దామంటే ప్రేతాత్మలే కరువైపోయి
నాకు నచ్చిన దెయ్యమే కనబడలేదు!
ఆత్మలన్నీ ఆర్టిఫిషల్ గా అరుస్తుంటే...
పిశాచాలన్నీ పిచ్చిగా వాగుతున్నాయి!
అనుబంధం ఆమడదూరంలో అగుపిస్తూ
అడుగులు వెనక్కిపడుతూ అందనన్నాయి!
పున్నమినాటి బాసలు అమావాస్యతో చేరి...
ప్రేమను పంచలేని పనికిరాని ప్రేలాపనలు చేస్తూ
తలక్రిందులుగా మర్రిచెట్టు ఊడలట్టుకు ఊగుతుంటే...
ఆత్మల్లోని నగ్నత్వమే కనపడక కెవ్వుమని అరవలేక
అంతరాత్మని అదమనిదే అబాసుపాలని కప్పెడుతున్నా!
నాకు నచ్చిన దెయ్యమే కనబడలేదు!
ఆత్మలన్నీ ఆర్టిఫిషల్ గా అరుస్తుంటే...
పిశాచాలన్నీ పిచ్చిగా వాగుతున్నాయి!
అనుబంధం ఆమడదూరంలో అగుపిస్తూ
అడుగులు వెనక్కిపడుతూ అందనన్నాయి!
పున్నమినాటి బాసలు అమావాస్యతో చేరి...
ప్రేమను పంచలేని పనికిరాని ప్రేలాపనలు చేస్తూ
తలక్రిందులుగా మర్రిచెట్టు ఊడలట్టుకు ఊగుతుంటే...
ఆత్మల్లోని నగ్నత్వమే కనపడక కెవ్వుమని అరవలేక
అంతరాత్మని అదమనిదే అబాసుపాలని కప్పెడుతున్నా!
ప్రేమకు విలువలేని రోజున మనుషులకు మనుషులకు మధ్య ఏదో తెలియని అగాధమే ఏర్పడినపుడు
ReplyDeleteకలిగే వేదన ఎలా ఉంటుందో చక్కగా చెప్పారు పద్మ గారు. ప్రేమలో వేదన పాళ్ళు మనిషి మనిషి నడుమ విభేదాలు. తెలియని వైనాలు కొక్కోలలు ఉన్న ఈ నమ్మకం కలగని క్షనానా మనసనే కోవెలలో ఆత్మా జ్యోతి కొందేక్కే దాక తన ఆప్యాయత వెలుగు ప్రసరిస్తూనే ఉంటుంది పద్మ గారు
Errata : క్షణాన , కొండెక్కే.
DeleteSome of the words were typographically mistyped. I have metioned the Errata here as reply for the same. Thank you Padma gaaru.
మీరు ఇలా అంటే మాలాంటి మంచిమనుషుల మాటేమిటండి :-)
Deleteఆకాంక్ష గారు మీకు తెలియనిదంటు ఏమైనా ఉందంటారా ? మనుజన్మ కు మంచి చెడ్డ వెలుగు నీడ లాంటివే కాని చీకటిలో తచ్చాడితే ఉనికే మసిబారిపోతుంది. ఉనికి లేనివి పిసాచాలే కాదంటారా కనుకే అవి గాలితో పాటుగా మనుషుల భయాలను కూడా ఆరగిస్తూ ఉంటాయి ఊడల మఱ్ఱి మాను లో. అంటారు కాని ఈ కాలం లో మనుషులే స్వార్థం మాస్క్ లు తొడిగి అనుబందాలకే ఎసరేడుతుంటే కాస్తో కూస్తో మంచి కోవకు చెందేవారి సంఖ్యా సఖ్యత పాళ్ళు పెరుగుతూ ఉంటాయి. అదే నేను అక్కడ చెప్పదలిచాను ఆకాంక్ష గారు మరియు పద్మ గారు.
Deleteమనిషి ఆశాజీవి కదండీ....అలాగే వెలుగు కోసమే ఎదురు చూద్దాం.
Deleteమనుషులకన్నా ఆత్మలే ఆనందాన్ని ఇస్తాయంటే అలాగే కానివ్వండి. :-) అయినా జీవితాన్ని అవపోస పట్టినవారు మీకు చెప్పగలమా!
ReplyDeleteఎం ఆనందమో కాని కాగడ వెలుగులకి ఎటు చూసిన మంచు ఆ పైన దట్టమైన పొగ. ఇంకేమానందం సంధ్య గారు. చేతికి మసి ఒంటికి ఆయాసం తప్పితే :-)
Deleteసంధ్యగారు చెప్పగలమా అని తప్పించుకోకండి...నిరభ్యంతరంగా చెప్పొచ్చు.
DeleteSridhar garu yama husharugaa unnaru :-)
Deleteకెవ్వు కెవ్వున అరుద్దామంటే...చిత్రంలోని అమ్మాయి కన్నుగీటి కవ్వించింది, మీ కవితేమో అంతర్లీనంగా దాగిన భావాన్ని అభివర్ణించింది. మంచి కవిత పద్మగారు.
ReplyDeleteమీరు కేక వేయలేదు కాబట్టే బ్రతికిపోయి నేను వేస్తున్నా....కెవ్వ్వ్వ్వ్వూఊ కేక :-)
Deleteపద్మార్పిత కవితలకి కావేవి అనర్హం అని మరోమారు అత్మఘోషతో అరిపించారు.
ReplyDeleteఅన్నీ మీ అభిమానానికే అర్పితం :-)
Deleteగన్ అండ్ గుండ్లు లేకుండానే మీ అక్షరాలతో అటంబాంబు వేసినట్లుంది కవిత :)
ReplyDeleteఇంతకీ ప్రేలే బాంబులేనంటారా!
Deleteరాజైనను రమణి యైనను చేరవత్తురు
ReplyDeleteకాటికాపరి కర్ర క్రింద అని వ్రాసిన శిరాకిని తలవనా
ఏ అందానికి అయినా ముగింపు ఇదే కదా
అని ఆలోచిస్తున్న ఆ పడతిని చూడనా
అందాలు క్షణమైనా నిలుచును మదిలో
యుగయుగాలు అని ఆనందించనా
ఏది ఏమైనా జీవిత సత్యం ఇదే కదా!
శిరాకిపుత్ర గారి మాట నిజాలమూట కదా!
Delete"ప్రేమించే మనసులేని మనిషికన్నా ప్రేతాత్మలే మిన్న" అనుకున్నారా. ఏమైపోయారో అనుకున్నా, మనుషుల్లో లేని ఆప్యాయతని ఆత్మల్లో శోధించడానికి వెళ్ళారన్నమాట. ఒక్కమాట చెపితే మేమూ వచ్చేవాళ్ళంకదా! :-)
ReplyDelete"ఎగిరేదాకా రెక్కలకు శక్తి ఉందని తెలుసుకోలేవు పక్షులు"
Delete"జీవిత సారం ఇదే జీవించి ఉన్నాకా ఆశల వెంట పరుగులు. ఏమిలేని రోజున తన ఆశే తన ఆయువు"
మీ అందరికీ చెప్పి వెళితే నన్ను వదిలి మీవెంట పడతాయన్న స్వార్థం :-) అయినా పని జరగలేదుగా :-)
Deleteనేను మీలాగే ప్రేతాత్మలనే ప్రేమిద్దామంటే దొరకడంలేదు. పెయింటింగ్ చూసి ప్రేతాత్మలు ఏవైనా ప్రేమలో పడితే నాకోసం రికమెండ్ చేయండి.
ReplyDeleteమీరు ప్రేతాత్మల్ని ప్రేమిస్తే అంతా రక్తంతోనే రంగులద్దుతుంది ఓకే నా :-)
Deleteఎలాంటి కవిత్వంతోనైనా కట్టిపడేయగల ప్రతిభాశాలి మీరు ...
ReplyDeleteఆత్మల్లోని నగ్నత్వమే కనపడక కెవ్వుమని అరవలేక
అంతరాత్మని అదమనిదే అబాసుపాలని కప్పెడుతున్నా!
Superb Lines Madam ....
మరేం చేయమంటారు...ఇలా అలవికాని చోట అధికులం అనడమెందుకని :-)
Deleteఅదరహో
ReplyDeleteధిన్ ధినక్ ధిన్ అని గెంతే ఆనందం నాలో :-)
Deleteప్రేమించడానికి మనుషులే కరువైపోయారా పద్మా....మనసు పెట్టి చూడు కనబడతారు. అందుబాటులో ఉంటే అగుపడదంటారు అందుకే.:-) కవిత అదిరింది.
ReplyDeleteMahee అయినా మనుషులు నటిస్తున్నారు అందుకే ప్రేతాత్మలకి ఒక చాన్స్ ఇద్దామని :-)
Deleteమీరు తర్కానికి అర్థంకారు.
ReplyDeleteఅర్థం అయితే అర్పితకానే కాదు :-)
Deleteవామ్మో చెప్పా పెట్టకుండా మాయమైపోయి పిశాచిలా ప్రేమకోసం ప్రేతాత్మల్ని వెంబడించారా. అయినా మీరు వెంబడించడం ఏంటి, అవి పద్మార్పిత ప్రేమలో ఎప్పుడో చిక్కుకున్నాయి :-) పిక్ అదిరిపోయింది
ReplyDeleteఏమో ఆకాంక్ష...వాటిలో కూడా సహజత్వం తగ్గి ప్రేమను నటిస్తున్నాయి అవసరాలకోసం అనిపిస్తుంది.
Deleteఅంతరాత్మను అదిమిపెట్టాను అనడం అధ్భుతం
ReplyDeleteతప్పదు కదా యోహంత్ :-) లేకపోతే అలుసైపోతాం
Deleteమనుషుల్లో కరువైన మమతానురాగాలను ప్రేతాత్మల్లో చూడాలనుకోవడం బాగుంది కానీ అక్కడ కూడా అది కరువవ్వడమే విచారకరం.-హరినాధ్
ReplyDeleteమనుషులే ప్రేతాత్మలై వారిలోను మమతానురాగాలు తగ్గిపోతున్నాయి కదండి :-)
Deleteపద్మగారు ప్రేమించడానికి నిజంగా మనుషులే కరువయ్యారంటారా. చిత్రం ఆప్ట్ గా ఉన్నప్పటికీ కాస్త ఇబ్బందికరంగా ఉన్నట్లుంది
ReplyDeleteఏమో మరి మనుషుల్లో మెచ్చేవారు కరువయ్యారు. కొనంటికి ఇబ్బందులు తప్పవులెండి :-)
Deleteఅంతరాత్మని అదమనిదే అబాసుపాలని కప్పెడుతున్నా!
ReplyDeleteఈ పదం చాల నచ్చింది...
నువ్వు మెచ్చడం బాగుంది
DeleteDifferent theme chala baagundi nice one.....
ReplyDeletethank you.
Deleteఅంతరాత్మ అంతర్మధనాన్ని ఆత్మల్ని ప్రేమిస్తానంటూ అంతర్లీనంగా చెప్పావు పద్మ.
ReplyDeleteమీకు నా అంతర్మధనం అర్థం అవడం ఆనందం నాకు
Deleteసతీష్గారి స్పందన కరువైనది ఈ కవితకి, చిత్రం వెలవెలబోతున్నది.:-) రండ వచ్చి రాసేయండి.
ReplyDeleteఅచ్చు తప్పు దొర్లింది పైన "రండి" అని చదువుకోగలరు సతీష్ గారు.
DeleteThank you Sridhar garu.
DeleteThank You Akanksha Gaaru. Mistakes in Types do happen sometimes. Thank you for reciprocating. Advanced Diwali Greetings to you.
Deleteసతీష్ గారి కోసం అందరం వెయిటింగ్
DeleteThank you Sridhar from my side too.
Yes its write...even ghost are also changing like us. So no chance to love :)
ReplyDeletePayal try karne donaa mujhe :-)
Delete
ReplyDeleteఅంతరాత్మనే కాదు ఆత్మల్ని కూడా అభిమానించే గుణం మీది. కానీ ప్రేమిద్దామంటే ప్రేతాత్మలే లేవు అనడమే బాలేదు
దొరుకుతాయన్న ఆశతో వెతికాను :-)
DeleteWooooohf
ReplyDeletethank you
Delete