మీ మనసులాగే చక్కగావుంది.
చిన్నదైనా చక్కని భావన...
ఈ మధ్య ఎందుకో నిరాశ ఎక్కువగా కనిపిస్తోంది మీ కవితల్లో...
యోహంత్ గారికి, సృజనగారికి ధన్యవాదాలు.మురళీగారు కనిపెట్టేసారు, నిరాశానిసృహల నుండి బయటపడడానికి ప్రయత్నిస్తాను.Thanks for understanding my feelings.
padma garu adhi mee Painting aa?if so, keka andi.... kavitha matram, nenu telugu nerchukuni, chadivi chaputanu andi....dnt mind...tata..
నా ప్రణయ సామ్రాజ్యానికి చక్రవర్తివి నీవు నా హృదయంలో ప్రేమను వీక్షించే మనో నేత్రానివి నీవునా ఆలోచనా తరంగాలపై తేలియాడే నావవు నీవునా జీవన ప్రయాణంలో నాకు తోడువు నీవు.
Ankitaramya eppudu start chestunnavu telugu nerchukovaadam?:)
అవేవీ కానీ నీవు నాకన్నిను అనేగా మీరు చెప్పింది. ఇక నిరాశ ఏముంది. వచ్చేయండి త్వరగా... విలాపం వదిలి విలాసం కురిసే కవనాన్ని మాపై కురిపించండి.
"జీవితంలో ఎక్కడో దాగినావు...కవితలకే పరిమితమైనావు..."శిరాకిపుత్రగారు...బాగుందండి.
ఉషగారు....ఆ ప్రయత్నంలోనే ఉన్నానండి!
First lines lo Positive Shades Next Lines lo "What Not" ani chepparu.. nice.."నీవు కావు.." anegaa annaru... ante inka niraasa lenatte..:)
చిన్న కవిత, నచ్చిన కవనం. బాగుందండి.
చిన్న కవిత, ముచ్చటైన కవిత. ఒక వ్యక్తే మీ ఆనందానికి, బాధలకు ఎలా కారణమైంది సుమి?!
Excelent one.
నీ ప్రేరననే వేదనైతె చూపు కన్నీరుగ కరిగి అలల అలజడైనాయి ఆశలు మూలమైనాయి .....మీ కవితలొ కొన్ని పదాలతొ ఇలా....
నిరాశ కవితకు మూలమన్నారు అయినా అందంగానే ఉంది .
చాలా బాగా రాశారు, బాగుంది మీ విశ్లేషణ.
మీ మనసులాగే చక్కగావుంది.
ReplyDeleteచిన్నదైనా చక్కని భావన...
ReplyDeleteఈ మధ్య ఎందుకో నిరాశ ఎక్కువగా కనిపిస్తోంది మీ కవితల్లో...
ReplyDeleteయోహంత్ గారికి, సృజనగారికి ధన్యవాదాలు.
ReplyDeleteమురళీగారు కనిపెట్టేసారు, నిరాశానిసృహల నుండి బయటపడడానికి ప్రయత్నిస్తాను.Thanks for understanding my feelings.
padma garu adhi mee Painting aa?
ReplyDeleteif so, keka andi....
kavitha matram, nenu telugu nerchukuni, chadivi chaputanu andi....
dnt mind...
tata..
నా ప్రణయ సామ్రాజ్యానికి చక్రవర్తివి నీవు
ReplyDeleteనా హృదయంలో ప్రేమను వీక్షించే మనో నేత్రానివి నీవు
నా ఆలోచనా తరంగాలపై తేలియాడే నావవు నీవు
నా జీవన ప్రయాణంలో నాకు తోడువు నీవు.
Ankitaramya eppudu start chestunnavu telugu nerchukovaadam?:)
ReplyDeleteఅవేవీ కానీ నీవు నాకన్నిను అనేగా మీరు చెప్పింది. ఇక నిరాశ ఏముంది. వచ్చేయండి త్వరగా... విలాపం వదిలి విలాసం కురిసే కవనాన్ని మాపై కురిపించండి.
ReplyDelete"జీవితంలో ఎక్కడో దాగినావు...
ReplyDeleteకవితలకే పరిమితమైనావు..."
శిరాకిపుత్రగారు...బాగుందండి.
ఉషగారు....ఆ ప్రయత్నంలోనే ఉన్నానండి!
ReplyDeleteFirst lines lo Positive Shades Next Lines lo "What Not" ani chepparu.. nice.."నీవు కావు.." anegaa annaru... ante inka niraasa lenatte..:)
ReplyDeleteచిన్న కవిత, నచ్చిన కవనం. బాగుందండి.
ReplyDeleteచిన్న కవిత, ముచ్చటైన కవిత. ఒక వ్యక్తే మీ ఆనందానికి, బాధలకు ఎలా కారణమైంది సుమి?!
ReplyDeleteExcelent one.
ReplyDeleteనీ ప్రేరననే వేదనైతె
ReplyDeleteచూపు కన్నీరుగ కరిగి
అలల అలజడైనాయి
ఆశలు మూలమైనాయి
.....
మీ కవితలొ కొన్ని పదాలతొ ఇలా....
నిరాశ కవితకు మూలమన్నారు అయినా అందంగానే ఉంది .
ReplyDeleteచాలా బాగా రాశారు, బాగుంది మీ విశ్లేషణ.
ReplyDelete