గాయమైన వెదురు పలుకుతుంది రాగం...
ఎవరికొరకై చేస్తుంది కోయిల గానం...
రాగద్వేషాలతో రగలడమెందుకు...
ప్రేమానురాగాలతో పద ముందుకు...
వృధాగా కార్చే కన్నీరు బూడిదలో పోసిన పన్నీరు...
నలుగురికి సహాయ పడితే సార్థకత చేకూరు...
నలుగురికి ఆదర్శం కావాలి జీవనం...
అదే మానవ జన్మకు పరమార్థం...
మీ కవిత బాగుందండి..
ReplyDeleteChaalaa chakkagaa chepparandi...mee anni kavitalu chusthu vuntaa..kaanee comentaledu..ennadu...commentakundaa vundalenu ee kavita chusina nedu...thanks
ReplyDeleteఎంతబాగా చెప్పారు ..ప్రేమకు పరమార్ధం !
ReplyDeleteనలుగురికి సహాయ పడితే మానవ జన్మ సార్ధకం !
"వృధాగా కార్చే కన్నీరు బూడిదలో పోసిన పన్నీరు...
ReplyDeleteనలుగురికి సహాయ పడితే సార్థకత చేకూరు..."
Sounds pretty good.
:-)
ఏ నలుగురికి సాయం చెయ్యాలో కూడా రాసుంటే బావుండేది.పక్కింటి పంకజాక్షి కి , ఎదురింటి అరుంధతికి ,వెనకింటి కృష్ణ వేణికి , విడివిడి గా ఆఫీసు కి వెళ్తునప్పుడు నేను కార్ లో లిఫ్ట్ ఇస్తూ చేసిన సాయం తాలుకూ సునామీ వాళ్ళ ఇళ్ళల్లో ఇంకా తగ్గ లేదని పక్క వీధి పార్వతి చెప్పేదాకా నాకు తెలిలేదు. సాయం లో సునామీ దాగుందని.
ReplyDeleteబాగుంది పద్మార్పిత
ReplyDelete@ రవి గారు: సాయం లెవెల్ కొంచం ఎక్కువైనట్లు వుంది.. ;-)
అలాగే నండీ, నాకూ ఒక బుజ్జి కోడిపిల్ల ను ఇవ్వరా?
ReplyDeleteToo good and well said
ReplyDelete"రాగద్వేషాలతో రగలడమెందుకు...
ReplyDeleteప్రేమానురాగాలతో పద ముందుకు"
ఆ ఒక్క సయోధ్య లేకే కదా యుగాల తరబడి అశాంతి రాజ్యమేలేది. మంచి కవిత!
"వృధాగా కార్చే కన్నీరు బూడిదలో పోసిన పన్నీరు...
ReplyDeleteఈ కాలంలో మంచినీటికంటే విలువైనది కన్నీరు. ఎందుకంటే డబ్బు పెట్టికొనడానికి దొరికేదికాదు .
చాలా బావుందండీ మీ కవిత
కోయిల తనకోసం తను గానం చేస్తుంది. అది మనకు హయినిస్తుంది.
ReplyDeleteఅలాగే మనం కూడా మన నైతిక ఉన్నతికి ప్రయత్నిస్తే అది నలుగురి శ్రేయస్సుకూ ఉపయోగపడుతుంది.
మనం ఎదుగుతున్నాము కనీ నైతికంగా పడిపోతున్నాము.
మంచి మాటలు రాశారు. ఫోటో చాలా బాగుంది. :)
బాగుందండీ...
ReplyDeletehai nice post ,please visit my blog ,iam new to this world
ReplyDeletechaala baaga chepparu nesthamu
ReplyDeletekeep it up
All The Best
వినాయక చవితి శుభాకాంక్షలు
ReplyDeleteస్పందించిన అందరికీ ధన్యవాదాలు!!
ReplyDelete**వృధాగా కార్చే కన్నీరు బూడిదలో పోసిన పన్నీరు...
ReplyDeleteనలుగురికి సహాయ పడితే సార్థకత చేకూరు...
excellent
బాగుందండి పద్మార్పిత!!
ReplyDeleteరాగద్వేషాలతో రగలడమెందుకు...
ReplyDeleteప్రేమానురాగాలతో పద ముందుకు
super :)
Well said Padmagaru.
ReplyDeleteకవితకు వాడిన ఫొటో చాలా బాగా ఉంది. కవిత అంతకంటే చాలా చాలా బాగుంది.
ReplyDeletevery good... its cent percent true... but entha mandhi naluguriki sayam chesthunnaru, atleast pakkavadiki kuda sayam cheyadam ledhu.. endhukante nakante vadu ekkuva edhuguthadani... andharam okkate ani anukunnappudu antha okkate.. we are the masks for a beatiful soul..
ReplyDeleteinvi kavithalla levu
ReplyDeletegadhyaanni paadaalalo vraasi nattundi....
manchi allikalu levu...
simple chaduvu kovachu ante....
tiri gi gurthukochea la levu....
గెలిచిన వారు నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు
ReplyDeleteఓడిన వారు నలుగురికి ఆసరాగా నిలబడతారు