సార్థకత!

గాయమైన వెదురు పలుకుతుంది రాగం...
ఎవరికొరకై చేస్తుంది కోయిల గానం...
రాగద్వేషాలతో రగలడమెందుకు...
ప్రేమానురాగాలతో పద ముందుకు...
వృధాగా కార్చే కన్నీరు బూడిదలో పోసిన పన్నీరు...
నలుగురికి సహాయ పడితే సార్థకత చేకూరు...
నలుగురికి ఆదర్శం కావాలి జీవనం...
అదే మానవ జన్మకు పరమార్థం...

24 comments:

  1. మీ కవిత బాగుందండి..

    ReplyDelete
  2. Chaalaa chakkagaa chepparandi...mee anni kavitalu chusthu vuntaa..kaanee comentaledu..ennadu...commentakundaa vundalenu ee kavita chusina nedu...thanks

    ReplyDelete
  3. ఎంతబాగా చెప్పారు ..ప్రేమకు పరమార్ధం !
    నలుగురికి సహాయ పడితే మానవ జన్మ సార్ధకం !

    ReplyDelete
  4. "వృధాగా కార్చే కన్నీరు బూడిదలో పోసిన పన్నీరు...
    నలుగురికి సహాయ పడితే సార్థకత చేకూరు..."

    Sounds pretty good.

    :-)

    ReplyDelete
  5. ఏ నలుగురికి సాయం చెయ్యాలో కూడా రాసుంటే బావుండేది.పక్కింటి పంకజాక్షి కి , ఎదురింటి అరుంధతికి ,వెనకింటి కృష్ణ వేణికి , విడివిడి గా ఆఫీసు కి వెళ్తునప్పుడు నేను కార్ లో లిఫ్ట్ ఇస్తూ చేసిన సాయం తాలుకూ సునామీ వాళ్ళ ఇళ్ళల్లో ఇంకా తగ్గ లేదని పక్క వీధి పార్వతి చెప్పేదాకా నాకు తెలిలేదు. సాయం లో సునామీ దాగుందని.

    ReplyDelete
  6. బాగుంది పద్మార్పిత
    @ రవి గారు: సాయం లెవెల్ కొంచం ఎక్కువైనట్లు వుంది.. ;-)

    ReplyDelete
  7. అలాగే నండీ, నాకూ ఒక బుజ్జి కోడిపిల్ల ను ఇవ్వరా?

    ReplyDelete
  8. "రాగద్వేషాలతో రగలడమెందుకు...
    ప్రేమానురాగాలతో పద ముందుకు"
    ఆ ఒక్క సయోధ్య లేకే కదా యుగాల తరబడి అశాంతి రాజ్యమేలేది. మంచి కవిత!

    ReplyDelete
  9. "వృధాగా కార్చే కన్నీరు బూడిదలో పోసిన పన్నీరు...

    ఈ కాలంలో మంచినీటికంటే విలువైనది కన్నీరు. ఎందుకంటే డబ్బు పెట్టికొనడానికి దొరికేదికాదు .

    చాలా బావుందండీ మీ కవిత

    ReplyDelete
  10. కోయిల తనకోసం తను గానం చేస్తుంది. అది మనకు హయినిస్తుంది.
    అలాగే మనం కూడా మన నైతిక ఉన్నతికి ప్రయత్నిస్తే అది నలుగురి శ్రేయస్సుకూ ఉపయోగపడుతుంది.

    మనం ఎదుగుతున్నాము కనీ నైతికంగా పడిపోతున్నాము.

    మంచి మాటలు రాశారు. ఫోటో చాలా బాగుంది. :)

    ReplyDelete
  11. బాగుందండీ...

    ReplyDelete
  12. hai nice post ,please visit my blog ,iam new to this world

    ReplyDelete
  13. chaala baaga chepparu nesthamu
    keep it up

    All The Best

    ReplyDelete
  14. వినాయక చవితి శుభాకాంక్షలు

    ReplyDelete
  15. స్పందించిన అందరికీ ధన్యవాదాలు!!

    ReplyDelete
  16. **వృధాగా కార్చే కన్నీరు బూడిదలో పోసిన పన్నీరు...
    నలుగురికి సహాయ పడితే సార్థకత చేకూరు...
    excellent

    ReplyDelete
  17. బాగుందండి పద్మార్పిత!!

    ReplyDelete
  18. రాగద్వేషాలతో రగలడమెందుకు...
    ప్రేమానురాగాలతో పద ముందుకు
    super :)

    ReplyDelete
  19. కవితకు వాడిన ఫొటో చాలా బాగా ఉంది. కవిత అంతకంటే చాలా చాలా బాగుంది.

    ReplyDelete
  20. very good... its cent percent true... but entha mandhi naluguriki sayam chesthunnaru, atleast pakkavadiki kuda sayam cheyadam ledhu.. endhukante nakante vadu ekkuva edhuguthadani... andharam okkate ani anukunnappudu antha okkate.. we are the masks for a beatiful soul..

    ReplyDelete
  21. invi kavithalla levu

    gadhyaanni paadaalalo vraasi nattundi....

    manchi allikalu levu...

    simple chaduvu kovachu ante....

    tiri gi gurthukochea la levu....

    ReplyDelete
  22. గెలిచిన వారు నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు
    ఓడిన వారు నలుగురికి ఆసరాగా నిలబడతారు

    ReplyDelete