వస్తువు రూపంలో బహుమతులు అందరూ ఇస్తారు....
ఈ విధమైన బహుమతులు ఇస్తే ఎలా వుంటుందంటారు??
మనకిమనం....స్వాభిమానం, ఆత్మపరిశీలన, వ్యాయామం, సంతృప్తి!
తల్లిదండ్రులకి....ప్రేమ, విశ్వాసం, కృతజ్ఞతలు, ఆత్మీయత, ఓదార్పు!
జీవితభాగస్వామికి....ప్రేమ, ప్రశంస, నమ్మకం, తోడు, సమయం!
సోదరీసోదరులకు....అనురాగం, మనోధైర్యం, సహాయం, అర్థంచేసుకోవడం!
సంతానానికి....జ్ఞానం, సలహా, ప్రేమ, దయ, నీడ!
స్నేహితులకు....చేయూత, సద్భావం, సమయం!
సహాయపడినవారికి....మెచ్చుకోలు, కృతజ్ఞతలు, గుర్తుంచుకోవడం!
తోటి ఉద్యోగులకు....పలకరింపు, సహాయగుణం, హాస్యం!
అధికారికి....గౌరవం, నమ్మకం, నాణ్యత, సమయపాలనం!
శత్రువులకి....క్షమించడం, చిరునవ్వు, స్నేహభావం!
దేశానికి....గౌరవం, అభివృధ్ధికి మార్గం!
దేవునికి....నిర్మలమైన మనసుతో ప్రణామం!
మరింకెందుకు ఆలస్యం....పదండి బహూకరిద్దాం!!
వస్తున్నామండీ మీవెంట. :)
ReplyDeleteవిలువైన బహుమతులు
ReplyDeleteస్నేహితునికి
ReplyDeleteసమయంతో చెయూతనిచ్చి
శత్రువుకి
స్నేహభవం పంచే మీ మనసుకు జొహర్లు..
beautiful
ReplyDeleteVery good!!!
ReplyDeletenice..
ReplyDeletemeru drawing chesi pics pedutey rnka baguntayi padmarpita garu andi
ReplyDeleteవిలువైన బహుమానాలు...బావున్నాయండీ..
ReplyDeleteprati bloger ki voka comment kuda bahumati gaa ivvali andaru .
ReplyDeleteభలే ఉన్నాయి...శత్రువుకి కుడా రాసేరె .
ReplyDeleteఇలాంటి బహుమతులు ఇస్తే మనల్ని మనసున్నవారే పిలుస్తారేమో! అని చిన్న డౌట్.
ReplyDeleteపద్మగారు....మరి ప్రేమికులకి బహుమతులు అవసరం లేదాండి?
ReplyDeleteఏ బంధంలోనైనా అసలు షరతులు పెట్టకపోవటమే విలువైన బహుమతి. దాన్నుంచే అపభ్రంశలు. మీ బహుమతుల చిట్టా బాగుంది,
ReplyDeleteబహు బాగుంది మీరు ఇచ్చిన బహుమతులు ఫద్మ గారు. కాని ప్రేమికులుకు యేమి బహుమతి ఇస్తారొ సెలవియ్యలెదు. లెక ప్రేమికులుకు బహుమతులు అవసరం లేదు అని మీ అభిప్రయమా! కాస్త అదికూడ సెలవియ్యండి.
ReplyDeleteప్రేమకు ప్రేమే ఒక ప్రియమైన బహుమానం అనుకుంటాను...ఏవంటారు కృష్ణగారు?
ReplyDeleteవిలువైన బహుమతులు!
ReplyDelete