ప్రేమకి ఉనికి..........
సువాసనలని అనుభవించ వలసిన అవసరం లేదు, ఆస్వాదిస్తే చాలు.
ప్రేమను మాటల ద్వారా తెలియపరచ వలసిన పనిలేదు,
రెండు మనసులు ఒకటైనప్పుడు, ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే చాలు.

నాకంటూ ఏ ప్రత్యేకతలు లేవు అయినా అందరూ నన్ను గుర్తిస్తారు...
ఎందుకో తెలియదు కాని నేను ప్రేమించిన వారు తప్ప నా ప్రేమను అందరు గుర్తించారు....

5 comments:

 1. This comment has been removed by the author.

  ReplyDelete
 2. Thanks for compliment....

  పరిమళగారు నేను ఈ భ్లొగర్స్ నందనవనంలో ఒక కాగితం పువ్వునేమో అనిపిస్తుందడి మీ అందరి రచనలు చదువుతుంటే...... ఏదో కొద్దిగైనా మీ పరిమళాలు అంటుకోక పోతాయా అని చిరు ఆశ....

  ReplyDelete
 3. padmaarpita garu!naaku anta scene ledandi.nenu kotta blogerne!

  ReplyDelete