మాట....
ఒక మాటుంది పదే పదే మనసుని కలవర పెడుతుంది
మనసులో దాగను అంటుంది....

అది విని నీవు నాపై అలిగితే తట్టుకునే శక్తి నా మనసుకి వుంది....
కాని నీ మనసు కలవరపడి కలత చెందితే,
శాశ్వితంగా కనులు మూసుకుని వుంటానంటుంది...

6 comments:

  1. నే చెప్పేది వింటే గుండె ఆగి చస్తావ్ జాగర్త అన్నఅర్ధం కూడా గోచరిస్తునట్టు గా వుందండి అర్పిత గారు అదేంటో?నా కోణం లోంచి మీ కవిత చదివి చూడండి.

    ReplyDelete
  2. రవిగారు...మనం ఆలోచించే దాన్నిబట్టి వుంటుందండి...... గులాబీలతో సుకుమారంగా మనసుని హత్తుకుందామంటే....దానికి వున్న చిన్నిముల్లు వచ్చి గుచ్చుకుంది అంటే ఏమిచేద్దాం చెప్పండి...

    ReplyDelete