ప్రేమ/స్నేహం.......

ప్రేమనేది అందరికీ దొరకదు, అది కొందరినే వరిస్తుంది...
ప్రేమ ఎన్నో కష్టాలను కొని తెస్తుంది...
ప్రేమలో మనసు కాలుతూ మనిషిని కాలుస్తుంది....
అందుకే అందరూ స్నేహభావంతో మెలగమంటుంది...
స్నేహానికి ఎటువంటి అడ్డంకులు లేవంటుంది...
స్నేహం ఎదుటివారి ఆనందాన్ని కోరుతుంది...
స్నేహం ప్రాణం తీయదు ప్రాణమే ఇస్తానంటుంది...

8 comments:

 1. నాతో స్నేహం చేస్తావా మరి...

  ReplyDelete
 2. కొత్తగా చేసుకోవడం ఏమిటి?
  U r already my friend...

  ReplyDelete
 3. haa ha... clever. thanks :)

  ReplyDelete
 4. కానీ ప్రస్తుతం ప్రేమ ప్రాణాన్ని కోరుతుంది ఒప్పుకోకపోయినా,విఫల మయినా!కానీ స్నేహం ఎప్పటికి అలా నిలిచి ఉంటుంది మనసులో

  ReplyDelete
 5. ఆదివారము కాస్తి తీరికగా కంప్యూటర్ ముందు కూర్చొని అలా సర్ఫ్ చేస్తుంటే. .. Google లో మీ బ్లాగ్ ప్రత్యక్షమయ్యింది. క్లోజ్ చేసే లోపు బ్లాక్ & వైట్ ఫోటో చూస్తూ నేను కాసేపు ఆగిపోయా

  ప్రేమ/ స్నేహం . . . . .. చాలా బాగుంది. Thanks.

  Shabbu, Karimnagar

  ReplyDelete
 6. స్నేహం పై మీ అభిప్రాయం సమర్థనీయం కానీ ప్రేమను ఒకే కోణంలో చూస్తున్నారు

  ReplyDelete
 7. ప్రేమ పొందేది కాదు, ఇచ్చేది.
  నిస్వార్థమయిన ప్రేమ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది.
  అపరిపక్వతగల మనిషిని గొప్పవాణ్ణి చేస్తుంది.
  స్నేహం, ప్రేమ రెండు ఒకటే అని తెలియచేస్తుంది.

  idi correction kadhu, just extension matrame..
  u r great Padmarpita garu baga rastharu miru...

  -rAm
  www.naahrudhayam.blogspot.com

  ReplyDelete