కొత్త సంవత్సరానికి స్వాగతం

బ్లాగర్స్ అందరిచే...
కొంత స్నేహాన్ని
కాస్త అభిమానాన్ని
కొందరి మన్ననలని
అయినా పొందాలని ఆశిస్తూ
కోటి ఆశలతో
కొన్ని ఆశయాలతో
కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ...........

మీ అందరికీ 2009 నూతన సంవత్సర శుభాకాంక్షలు.

4 comments:

 1. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు

  ReplyDelete
 2. ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా

  ReplyDelete
 3. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  ReplyDelete
 4. nootana samvatsara subhakaankshalu. Shiva

  ReplyDelete