ఓ సంధ్యవేళ మల్లెపూలు మాలకడుతూ........
పువ్వా పువ్వా నువ్వెందుకని రోజూ మాకోసం పూస్తుంటావు!
వికసించి పదిమందికి కనువిందు చేస్తుంటావు!
నీవు అందరికీ సువాసనలని పంచుతుంటావు!
నీకోసమంటూ నీవేముంచుకుంటావు!
అందరిని అలరించి నీవు వాడిపోతుంటావు!
నవ్వుతూ ....పువ్వు నాతో అంది.......
పిచ్చిదానా! ఇచ్చి పుచ్చుకోవడం అనేది వ్యాపార లక్షణం.
ఇచ్చి ఏమీ ఆశించకపోవడం నిస్వార్ధ ప్రేమ గుణం.
నువ్వు కూడా ఆలోచించు ఒక్క క్షణం.
కావాలంటావు అటువంటి ప్రేమ ప్రతిక్షణం.
అని అంటూ గుప్పున సువాసనలని వెదజల్లింది.....
Chala bagundhi nijamganey matladinda puvvu meeto :)
ReplyDeleteits so nice.. puvvu ni subject ga enchukoni mee bhavalani cheppdam, baagundhi. :)
ReplyDeleteపద్మార్పిత గారు .. కవితలు రాయాలంటే చాలా కష్టం.. కొన్ని కొన్ని లోపాలున్నా మీ కవితలన్నీ బాగున్నాయి.కాని మీలో నచ్చిన ఒక విషయం చెబుతా..మీ కవితలతో పాటు వాటికి వచ్చిన కామెంట్లు చదివా.. మీరు వాటికి స్పందించిన తీరు నాకు బాగా నచ్చింది :) ప్రశంసలు అందరికీ తీయగానే ఉంటాయి..కాని విమర్శల కు మీరు స్పందిచిన తీరు నచ్చింది :) ..good keep it up
ReplyDeleteతన అనామక పుష్పాన్ని నాదని చెప్పుకోవటానికి
ReplyDeleteపొద్దుతిరుగుడు మొక్క సిగ్గుపడింది.
ఉదయించిన రవి , చిరుసుమాన్ని చూసి నవ్వి,
" సౌఖ్యమా, నా ప్రియతమా" అన్నాడు.
172 tagore stray birds
సుమం గొప్పతనం అదండీ కదూ!
మీ కవిత చాలా బాగుంది.
దీపుగారికి, మహేష్ గారి ధన్యవాదాలు....
ReplyDeleteThank u very much....
ReplyDeleteచేదంటూ ఏవిటో రుచిచూస్తేనేగా తీపిమీద మక్కువ పెరుగుతుంది...ఏమంటారు నేస్తం?
పద్మార్పిత గారూ ! నిస్వార్ధ ప్రేమకు చెట్టును ఉపమానంగా చెపుతారు .మీరు పువ్వు నెంచుకోవడం అందంగా వుందండీ.
ReplyDeleteమీరు వ్రాసిన వ్యాఖ్యతో పువ్వు గొప్పతనం ఇంకా పెరిగిందండి,
ReplyDeleteపుష్పానికి అంజలి ఘటిస్తున్నాను బాబాగారు...
Thanks for your compliment.
కవిత్వమంటే ఊహించడం..ఆ ఊహల్ని ఆనందించడమైతే ఈ కవిత బాగుంది.
ReplyDeletepadmagaru,
ReplyDeleteeno kavithalu chadivanu
kani kavithalanu konchem kuda ishta padlekapoyanu
e mattu vundo e mayavundo telidu kani meeru rase kavithalalo
nannu neni maimarchi tharisthunnanu.
welldone padmagaru..
elanti kavithalu marenno mee kavi hrudyam nundi jaluvaralani korthu
mee kavithalanaswadinche "Mad Blogger".
కధయో,కవితో లేక కల్పనయో తెలియదు
ReplyDeleteకాని కత్తిగారి కామెంట్ నాకు క్రొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది......థాంక్సండి.
థాంక్సండి అనుకుమార్ గారు...చదివి ఆస్వాదించి, ఆనందించండి అంతే కాని ఆ పిచ్చిమాయలో పడకండి.
ReplyDeleteపరిమళ గారు చెట్లని నరకవద్దు అంటున్నారే కాని పూలని త్రుంచి నలపవద్దని సాధారణంగా అనరుకదా అందుకే కొంచెం మార్చాను...మెచ్చినందుకు ధన్యవాదాలు....
ReplyDeleteబహు బాగుంది
ReplyDeleteకొత్తపాళీ గారు......మీ మెప్పు నాకు మహదానందమండి.....Thank You.
ReplyDeletepadmariptha garu meeru puvvu gurinchi rasina topic bavundi. nizamga kalmashm leni prema dorukuthunda andi.
ReplyDeleteపిచ్చిదానా! ఇచ్చి పుచ్చుకోవడం అనేది వ్యాపార లక్షణం.
ReplyDeleteఇచ్చి ఏమీ ఆశించకపోవడం నిస్వార్ధ ప్రేమ గుణం.
చాలా బావుంది పద్మార్పిత గారు!
puvvu nErpina prEma
ReplyDelete